కాల గణన-5

వారం: వారం అంటే ఏడు తిథుల కాలం, ప్రస్తుతం పాశ్చాత్య కాలమానం కూడా ఏడు రోజుల కాలానికి వారం అనే పేరు. ఇక వారాల పేర్లు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముందు వారానికి ఏడురోజులే ఎందుకు ఉండాలి? ఎవరికైనా ఈ సందేహం వచ్చిందా? మనకు సౌరమండలంలో తొమ్మిది గ్రహాలున్నాయి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశ్శుక్రశ్శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అని శ్లోకం. ఆధునిక పరిజ్ఞానం ప్రకారం కూడా తొమ్మిది గ్రహాలే. ఇవి కాక… కాల గణన-5ని చదవడం కొనసాగించండి

కాల గణన-4

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాశ్చాత్యులు వారికి విజ్ఞానం పరిధిలో ఒక సంవత్సరం అంటే భూమికి సూర్యుని చుట్టూ తిరగటానికి 365.24… రోజులు పడుతుంది అని అంటే రోజుకు 24 గంటల సమయం అని కొంత సేపు పగలు కొంత రాత్రి కలిపి ఒక రోజు అని నిర్ధారణ చేసేసారు. అంటే వారి ఉద్దేశ్యం ప్రకారం సూర్యుడు కదలడు భూమి మాత్రమే కదులుతుంది కాబట్టి కదలని సూర్యుడిని ఆధారంగా చేసుకుని కాలం లెక్కకడితే సరిపోతుంది అని అభిప్రాయం.… కాల గణన-4ని చదవడం కొనసాగించండి

కాల గణన-3

ఇప్పుడు మనం భారతీయ కాల మానం గురించి తెలుసుకుందాం. పంచాంగం : 5 అంగాలు తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అనే ఐదు భాగాలను కలిపిన ఒకచోట జత పరచిన గ్రంథం పంచాంగం. ప్రస్తుత పాశ్చాత్య కాలమానంలో కాలం కొలవటానికి వున్న ప్రమాణాలు, 1 సెకను, 1 నిముషం, 1 గంట ఇంక ఆ తరువాత పూట (ఇది కూడా సరిగా వివరించబడలేదు) తిన్నగా ఒక రోజు, వారం, నెల సంవత్సరం. కానీ మన భారతీయ… కాల గణన-3ని చదవడం కొనసాగించండి

కాల గణన-1

కాల గణన (Western Style) కాలాన్ని అసలు మనం ఎందుకు లెక్క కట్టాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే చాలామందికి సమాధానం దొరకకపోవచ్చు. అసలు కాలం లెక్క కట్టటానికి మూల కారణం, మన పూర్వీకులు కాలం ఒక నిర్దిష్టమైన రీతిలో మరల మరల తిరిగి వస్తుంది అని గుర్తుపట్టారు. అలా గుర్తుపట్టటం వలన మన పూర్వీకులకు పంటలు ఎప్పుడు వెయ్యాలి కోతలు ఎప్పుడు కొయ్యాలి లాంటి విషయాలమీద ఒక అవగాహన కలిగింది. ఆ జ్ఞానాన్ని నిస్వార్థంగా మన… కాల గణన-1ని చదవడం కొనసాగించండి