సనాతన ధర్మం అంటే…

సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పగలిగే నిర్వచనం కాదు. సనాతన అంటే ఎప్పుడూ వుండేది అని అర్థం, ఇంచుమించు శాశ్వతానికి పర్యాయపదం. ధర్మం అంటే సత్యాన్ని కాపాడుకుంటూ వుండే ఒక జీవనశైలి (ఇంచు మించు నాగరికత అని అనవచ్చు). మరి సత్యం అంటే ఏమిటి అని అడుగుతారేమో… నారదుడు ఇంద్రుడి చెరనుండి ప్రహ్లాదుడి తల్లిని (ప్రహ్లాదుడు గర్భంలో వున్నప్పుడు) విడిపించి తనకు సత్యం అంటే ఏమిటో ఇలా చెప్తాడు. సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి… సనాతన ధర్మం అంటే…ని చదవడం కొనసాగించండి

పెద్దపండుగ

మనకి పండుగలు ఎన్ని వున్నా సంక్రాంతినే పెద పండుగ అంటారు ఎందుకని? తొమ్మిది, పది రోజులుండే నవరాత్రులు, దశమి, నెల వుండే కార్తీక మాసం, నాలుగు నెలలుండే  చాతుర్మాస్యం వదిలేసి కేవలం నాలుగు రోజులుండే సంక్రాంతిని పెద పండుగ అంటారు ఎందుకని? కాస్త ఆలోచించండి, ఇలాంటి చిన్న విషయాలను నేర్పిన మన సంస్కృతి గొప్పతనం మనకు అర్థం అవుతుంది… సనాతన ధర్మంలో మనం జరుపుకునే పండుగలు చాలా వున్నాయి. కొన్ని ధార్మికంగా జరుపుకునే పండుగలు ఒక్క మతం… పెద్దపండుగని చదవడం కొనసాగించండి