జీవన లక్ష్యం: The destiny of Life

संसारिणो स्वया बुद्ध्या समीहन्ते धनादिकम् मेधाविभिस्तु दीप्यन्ते मुक्त्यै संविद्धुताशनाः సంసారిణో స్వయా  బుద్ధ్యా సమీహంతే ధనాదికం మేధావిభిస్తు దీప్యంతే ముక్త్యై సంవిద్ధుతాశనాః భగవత్ప్రసాదంగా లేదా పూర్వ జన్మ సుకృతం వలన మనకు లభించిన బుద్ధి, శక్తులని ఏ విషయాలకు ఉపయోగించాలో, లేదా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో చెబుతుంది ఈ సుభాషితం. సంసారిణో అంటే ఇక్కడ సాధారణ మానవాళి అని అర్థం, వారంతా తమ స్వంత బుద్ధి లేదా తెలివితేటలు, ధనధాన్యాదులు సమీకరించటం కోసం ఉపయోగిస్తారట,… జీవన లక్ష్యం: The destiny of Lifeని చదవడం కొనసాగించండి